100 మంది కుట్టు మిషన్ అనుభవం ఉన్న మహిళలు కావలెను. శాలరీ ఫ్రెషర్ 8K-10K Exp: 12K-14K. మరియు హెల్పర్స్ మేల్ /ఫిమేల్ శాలరీ 10K-12K . ఆసక్తి గల వ్యక్తులు సంప్రదించండి Mike Bags Manufacturers India Pvt Ltd. Plot No: B-4 B-5 Survey No: 610/2 and 612, Moula Ali Industrial Estate, Hyderabad - 040.