100 అ||ఎడిబి రోడ్డుని ఆనుకొని, ఈశాన్య ఫేస్, అచ్చింపేట జ.నుండి లైటు హౌసు మధ్యలో, మూడు పక్కల రోడ్డు కలిగి, సంస్ఠలూ పోర్టు గోడౌనులు సర్వీసు సెంటరులకు,ఇతర వాణిజ్య అవసరాలకు సౌలభ్యంతో, వాకలపూడి ఇండస్ట్రి పార్కు దగ్గరలో మంచి 1345 గజాల వాణిజ్య స్ఠలం అమ్మకానికి ఉన్నది.సంప్రదించగలరు.