Medplus Corp Office, Warehouses కండ్లకోయ, మేడ్చల్, సోమారం, బండమైలారం & బోయిన్‌పల్లి ఏరియాలో సెక్యూరిటీ గార్డ్స్ పనిచేయుటకు మంచి దేహధార్యుఢ్యం కలిగి షిప్టు డ్యూటీలు చేయగలిగిన SSC మరియు 2 సంవత్సరాల అనుభవం గల 40 సంవత్సరాల లోపు అభ్యర్థులు పర్మినెంట్᳝గా కావలెను.ఫ్రీ యూనిఫామ్, ESI, PF, Gratuity, Bonus, Leaves,W/Off, 8Hrs Duty. Contact ; ☏ , ☏