MedPlus Jubileehills , బంజారాహిల్స్, Hyderabad సంగారెడ్డి, మరియు మెదక్ మెడికల్ షాపులలో Pharmacist గా పని చేయుటకు D/B/M ఫార్మసీ చదివి PCI సర్టిఫికెట్ కలిగినవారు, మరియు 2 -3 సం II మెడికల్ షాపులలో అనుభవం కలిగిన వారు ఫార్మసీ అసిస్టెంట్స్ గా పనిచేయుటకు SSC / Inter / Degree చదివిన వారు కావలెను. మంచి జీతము,ఇన్సెంటివ్స్ ,PF, ESIC , బోనస్ మొదలగు సదుపాయాలు కలవు. ☏ , ☏ , ☏