veedol ఇంజిన్ ఆయిల్స్ మార్కెట్ చేయుటకు అనకాపల్లి మరియు పరిసర ప్రాంతాలలో పనిచేయుటకు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను, 20 - 35 సంవత్సరంలోపు వయసు ఉండి ఇంటర్ ఆపైన చదివి సొంత 2 వీలర్ కలిగి కనీసం 2 సంవత్సరముల ఫీల్డ్ సేల్స్ లో అనుభవం కలిగిన వారు కావలెను, ఆకర్షణీయమైన జీతం PF & ESI, పెట్రోల్ అలవెన్స్, డైలీ అలవెన్స్ ఇవ్వబడును. సంప్రదించండి: ☏ , ☏